(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి
కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు
గురువు ఐనాడు.
(3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,
రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి
పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 205
॥ శ్రీః ॥
3.205. అధ్యాయః 205
Mahabharata - Vana Parva - Chapter Topics
ఉదంకేన రాజ్యేస్వపుత్రాభిషేచనపూర్వకం వనంప్రస్థితం బృహదశ్వం ప్రతి తన్నివారణపూర్వకం ధుంధునామకాసురహననచోదనా ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
మార్కండేయ ఉవాచ। 3-205-0x(2460)(23990)
ఇక్ష్వాకౌ సంస్తితే రాజఞ్శశాదః పృథివీమిమాం।
ప్రాప్తః పరమధర్మాత్మా సోఽయోధ్యాయాం నృపోఽభవత్ ॥ 3-205-1(23991)
శశాదస్య తు దాయాద కకుత్స్థో నామ వీర్యవాన్।
అనేనాశ్చాపి కాకుత్స్థః పృథుశ్చానేనసః సుతః ॥ 3-205-2(23992)
విష్వగశ్వః పృథోః పుత్రస్తస్మాదార్ద్రశ్చ జజ్ఞివాన్।
ఆర్ద్రస్య యువనాశ్వస్తు శ్రావస్తస్తస్య చాత్మజః ॥ 3-205-3(23993)
జజ్ఞే శ్రావస్తకో రాజా శ్రావస్తీ యేన నిర్మితా।
శ్రావస్తస్య తు దాయాదో బృహదశ్వో మహాబలః ॥ 3-205-4(23994)
బృహదశ్వస్ దాయాదః కువలాశ్వ ఇతి స్మృతః।
కువలాశ్వస్య పుత్రాణాం సహస్రాణ్యేకవింసతిః ॥ 3-205-5(23995)
సర్వే విద్యాసు నిష్ణాతా బలవంతో దురాసదాః।
కువలాశ్వశ్చ పితృతోగుణైరభ్యధికోఽభవత్ ॥ 3-205-6(23996)
సమయే తం తదా రాజ్యే బృహదశ్వోఽభ్యషేచయత్।
కువలాశ్వం మహారాజ శూరముత్తమధార్మికం ॥ 3-205-7(23997)
పుత్రసంక్రామితశ్రీస్తు బృహదశ్వో మహీపతిః।
జగామ తపసే ధీమాంస్తపోవనమమిత్రహా ॥ 3-205-8(23998)
అథ శశ్వావ రాజర్షిం తముదంకో నరాధిప।
వనం సంప్రస్థితం రాజన్బృహదశ్వం ద్విజోత్తమః ॥ 3-205-9(23999)
తముదంకో మహాతేజాః సర్వాస్త్రవిదుషాంవరం।
న్యవారయదమేయాత్మా సమాసాద్య పురోత్తమే ॥ 3-205-10(24000)
ఉదంక ఉవాచ। 3-205-11x(2461)
భవతా రక్షణం కార్యం తత్తావత్కర్తుమర్హసి।
నిరుద్విగ్రా వయం రాజంస్త్వత్ప్రదాద్వసేమహి ॥ 3-205-11(24001)
త్వయా హి పృథివీ రాజన్రక్ష్యమాణా మహాత్మనా।
భవిష్యతి నిరుద్విగ్నా నారణ్యం గంతుమర్హసి ॥ 3-205-12(24002)
పాలన హి మహాంధర్మః ప్రజానామిహ దృశ్యతే।
న తథా దృశ్యతేఽరణ్యే మాభూత్తే బుద్ధిరీదృశీ ॥ 3-205-13(24003)
ఈదృశో న హి రాజేంద్ర ధర్మః క్వచన దృశ్యతే।
ప్రజానాం పాలనే యత్నః పురా రాజర్షిభిః కృతః ॥ 3-205-14(24004)
రక్షితవ్యాః ప్రజా రాజ్ఞా తాస్త్వం రక్షితుమర్హసి।
నిరుద్విగ్నస్తపస్తప్తుం న హి శక్నోమి పార్థివ ॥ 3-205-15(24005)
మమాశ్రమసమీపే వై సమేషు మరుధన్వసు।
సముద్రవాలుకాపూర్ణ ఉజ్జాలక ఇతి స్మృతః।
బహుయోజనవిస్తీర్ణో బహుయోజనమాయతః ॥ 3-205-16(24006)
తత్ర రౌద్రో దానవేంద్రో మహావీర్యపరాక్రమః।
మధుకైటభయోః పుత్రో ధుంధుర్నామ సుదారుణః।
అంతర్భూమిగతో రాజన్వసత్యమితవిక్రమః ॥ 3-205-17(24007)
తం నిహత్య మహారాజ వనం త్వం గంతుమర్హసి ॥ 3-205-18(24008)
శేతే లోకవినాశాయ తప ఆస్థాయ దారుణం।
త్రిదశానాం వినాశాయ లోకానాం చాపి పార్థివ ॥ 3-205-19(24009)
అవధ్యో దైవతానాం హి దైత్యానామథ రక్షసాం।
నాగానామథ యక్షాణాం గంధర్వాణాం చ సర్వశః।
అవాప్యస వరం రాజన్సర్వలోకపితామహాత్ ॥ 3-205-20(24010)
తం వినాశయ భద్రం తే మా తే బుద్ధిరతోఽన్యథా।
ప్రాప్స్యసే మహతీం కీర్తిం శాశ్వతీమవ్యయాం ధ్రువాం ॥ 3-205-21(24011)
క్రూరస్య తస్య స్వపతో వాలుకాంతర్హితస్య చ।
సంవత్సరస్య పర్యంతే నిఃశ్వాసః సంప్రవర్తతే ॥ 3-205-22(24012)
యదా తదా భూశ్చలతి సశైలవనకాననా।
తస్య నిఃశ్వాసవాతేన రజ ఉద్ధూయతే మహత్ ॥ 3-205-23(24013)
ఆదిత్యరథమాశ్రిత్య సప్తాహం భూమికంపనం।
సవిస్ఫులింగం సజ్వాలం ధూమమిశ్రం సుదారుణం ॥ 3-205-24(24014)
తేన రాజన్న శక్నోమి తస్మిన్స్తాతుం స్వఆంశ్రమే ॥ 3-205-25(24015)
తం వినాశయ రాజేంద్ర లోకానాం హితకాంయయా।
లకాః స్వస్థా భవిష్యంతి తస్మిన్వినిహతేఽసురే ॥ 3-205-26(24016)
`ధుంధునామానమత్యుగ్రం దానవం ధోరవిగ్రహం।
సమరే ధోరతుములే వినాశయ మహేషుణా' ॥ 3-205-27(24017)
త్వం హి తస్య వినాశాయ పర్యాప్త ఇతి మే మతిః।
తేజసా తవ తేజశ్చ విష్ణురాప్యాయవిష్యతి ॥ 3-205-28(24018)
విష్ణునా చ వరో దత్తః పూర్వం మమ మహీపతే ॥ 3-205-29(24019)
యస్తం మహాసురం రౌద్రం వధిష్యతి మహీపతిః।
తేజస్తద్వైష్ణవమితి ప్రవేక్ష్యతి దురాసదం ॥ 3-205-30(24020)
తత్తేజస్త్వంసమాధాయ రాజేంద్ర భువి దుఃసహం।
తం నిషూదయ సందిష్టో దైత్యం రౌద్రపరాక్రమం ॥ 3-205-31(24021)
న హి ధుంధుర్మహాతేజాస్తేజసాఽల్పేన శక్యతే।
నిర్దగ్ధుం పృథివీపాల స హి వర్షశతైరపి ॥ 3-205-32(24022)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి పంచాధికద్విశతతమోఽధ్యాయః ॥ 205 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-205-3 బాడిశశ్చ పృథో పుత్ర ఇతి క. థ. పాఠః ॥
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.